(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.16. అధ్యాయః 016
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి భగవన్మహిమప్రతిపాదకవ్యాసవచనానువాదః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
`భీష్మ ఉవాచ।
ద్వారకాయాం యథా ప్రాహ పురాఽయం మునిసత్తమః।
వేదవిప్రమయత్వం తు వాసుదేవస్య తచ్ఛృణు॥ 13-16-1(81757)
యూపం విష్ణుం వాసుదేవం విజాన-
న్సర్వాన్విప్రాన్బోధతే తత్వదర్శి।
విష్ణుం క్రాంతం వాసుదేవం విజాన-
న్విప్రో విప్రత్వం గచ్ఛతే తత్వదర్శీ॥ 13-16-2(81758)
విష్ణుర్యజ్ఞస్త్విజ్యతే చాపి విష్ణుః
కృష్ణో విష్ణుర్యశ్చ కృత్స్నః ప్రభుశ్చ।
కృష్ణో వేదాంగం వేదవాదాశ్చ కృష్ణ
ఏవం జానన్బ్రాహ్మణో బ్రహ్మ ఏతి॥ 13-16-3(81759)
స్థానం సర్వం వైష్ణవం యజ్ఞమార్గే
చాతుర్హోత్రం వైష్ణవం తత్ర కృష్ణః।
సర్వైర్భావైరిజ్యతే సర్వకామైః
పుణ్యాఁల్లోకాన్బ్రాహ్మణాః ప్రాప్నువంతి॥ 13-16-4(81760)
సోమం సద్భావాద్యే చ జాతం పిబంతి
దీప్తిం కర్మ యే విదానాశ్చరంతి।
ఏకాంతమిష్టం చింతయంతో దివిస్థా-
స్తే వై స్థానం ప్రాప్నువంతి వ్రతజ్ఞాః॥ 13-16-5(81761)
ఓమిత్యేతద్ధ్యాయమానో న గచ్ఛే-
ద్దుర్గం పంథానం పాపకర్మాపి విప్రః।
సర్వం కృష్ణం వాసుదేవం హి విగ్రాః
కృత్వా ధ్యానం దుర్గతిం న ప్రయాంతి॥ 13-16-6(81762)
ఆజ్యం యజ్ఞః స్రుక్స్రువౌ యజ్ఞదాతా
ఇచ్ఛా పత్నీ పత్నిశాలా హవీంషి।
ఇధ్యాః పురోడాశం సర్వదా హోతృకర్తా
కృత్స్నం విష్ణుం సంవిజానంస్తమేతి॥ 13-16-7(81763)
యోగేయోగే కర్మణాం చాభిహారే
యుక్తే వైతానే కర్మణి బ్రాహ్మణస్య।
పుష్ట్యర్థేషు ప్రాప్నుయాత్కర్మసిద్ధిం
శాంత్యర్థేషు ప్రాప్నుయాత్సర్వశాంతింట'॥ ॥ 13-16-8(81764)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి షోడశోఽధ్యాయః॥ 16 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.